ప్రాంతీయం

తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

53 Viewsతెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ తెలంగాణ,ఫిబ్రవరి 21, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తాజా బదిలీల్లో పలు వురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిం చడంతో పాటు, కొన్ని కీలక విభాగాలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. తెలిసిన వివరాల ప్రకారం… 1)కె. సురేంద్ర మోహన్ – సహకార కమిషనర్‌గా నియమితులయ్యారు. అదనంగా మార్కెటింగ్ […]

ప్రాంతీయం

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత

71 Viewsమెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత హైదరాబాద్:ఫిబ్రవరి 21 మెగాస్టార్‌ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్‌ తగిలింది. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెగా స్టార్ చిరంజీవి తల్లి కొణి దెల అంజనా దేవి, అస్వస్థ తకు గురైనట్లు సమాచారం. ఈ తరుణంలోనే… మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. […]

ప్రాంతీయం

ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.

50 Viewsఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య. ఖమ్మం జిల్లా,ఫిబ్రవరి 21 ఖమ్మం జిల్లా:- శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది,  తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయి నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె స్వస్థలం […]

ప్రాంతీయం

యాదగిరి గుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్ కు ఆహ్వానం..

45 Views  యాదగిరి గుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్ కు ఆహ్వానం.. అనంతరం జరిగే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారుల ఆహ్వానం.. యాదగిరి గుట్ట, ఫిబ్రవరి 21 నాటి కేసీఆర్ ప్రభుత్వం పునర్నిర్మాణం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి.. ఈనెల 23 న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…

81 Viewsజిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం… ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపి అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి నియామక ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల మహాళా మోర్చా అద్యక్షురాలు,మండల ఉపాద్యక్షులు దాసరిపూర్ణమ గణేష్ లు రెడ్డబోయిన గోపికి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపి నాయకులు ఉన్నారు.

ప్రాంతీయం

తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ రైతులపై దాడి చేసిన పోలీసులు

48 Viewsతాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ రైతులపై దాడి చేసిన పోలీసులు అటవీ భూములను సాగు చేస్తున్నారని దాడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఫిబ్రవరి 21 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి, బూటు కాళ్లతో […]

ప్రాంతీయం

పురుగుల మందు తాగి చావండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా.. -గిరిజనుల పట్ల ఎఫ్ఆర్వో నిర్లక్ష్య ధోరణి.

50 Viewsపురుగుల మందు తాగి చావండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా.. -గిరిజనుల పట్ల ఎఫ్ఆర్వో నిర్లక్ష్య ధోరణి. మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 21 మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్ లోని గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు అటవీ అధికారులు తొలగించారు, కానీ ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే ఉంటున్న గిరిజనుల వద్దకు వచ్చి వెంటనే ఖాళీ చేయాలి లేకపోతే సామాన్లను అంతా రేంజ్ కార్యాలయానికి తరలిస్తాం అంటూ బెదిరించిన ఎఫ్ఆర్వో సుష్మా. రెండు రోజులు సమయం […]

ప్రాంతీయం

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 

40 Viewsమాతృభాషలో విద్య ఆజాతి ప్రజల హక్కు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, మలుగు విజయ్ కుమార్ , ఫిబ్రవరి 21 ఒక వెన్నెల రాత్రి పిల్లలంతా వీధిలో ఆటలాడతున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రున్ని కప్పేసింది. వెన్నెలపోయింది. ఆట ఆగిపోయింది. అప్పుడు నాలుగేండ్ల బుడతడు అరుగు మీద దుప్పటి కప్పుకుని కూర్చున్న తాత దగ్గరకుపోయి తాత చందమామకు చలివేసిందా నల్లటి దుప్పటి కప్పుకున్నాడు అని ప్రశ్నించాడు.ఏమి చెప్పాలో తెలియని తాత ఈ […]

ప్రాంతీయం

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు – సిపి

51 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి : రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ […]

Breaking News

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రజలకు అందుబాటులో లేని ఇసుక…..!!

326 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోనీఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో ప్రజలు సామాన్యులు గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం అధికారులు లేనిపోని ఆంక్షలు విధిస్తూ ఇసుకను అందని ద్రాక్షల మార్చేస్తున్న ఈ ప్రభుత్వం మరియు అధికారులు నిర్ణయాలతో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు మార్చుకుంటూ ఎప్పటిలాగే యధావిధిగా ఎక్కడి ఇసుక రిచులు అక్కడనే ఉండాలని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని […]