ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు..
-మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణరావు సోమవారం మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
