77 Viewsబ్రేకింగ్ న్యూస్. మంచిర్యాల జిల్లా. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల. తెలంగాణలో పదవ తరగతికి సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 02 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
109 Views జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి చాట్లపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ఈ సమ్మేళనానికి సర్పంచ్ రాచర్ల నరేష్, కొండపోచమ్మ ఛైర్మెన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి కావ్య దర్గయ్య మరియు నాయకులు బయలుదేరారు. Bapu Reddy jagdevpur Bapu Reddy jagdevpur
125 Views_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేయడం జరిగింది._ఈ కార్యక్రమంలో *ఆలయ ఏఈ శశిధర్ గారు , ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు గారు ,మఠం శివకుమార్ గారు, మఠం నవీన్ కుమార్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గారు ,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ […]