రామగుండం పోలీస్ కమిషనరేట్.
పోలీస్ క్యాంటిన్ & వెల్ఫేర్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలించిన సీపీ .
పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం వెళ్లే రహదారి ప్రాంతం లో క్యాంటీన్ & వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అధికారుల తో కలిసి స్థలం ను పరిశీలించడం జరిగింది.
సీపీ వెంట అడిషనల్ డీసీపీ సి. రాజు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఆర్ఐ సంపత్, తదితరులు పాల్గొన్నారు.





