ప్రాంతీయం

గ్రామస్తులకు అవగాహన చేస్తున్న పోలీసులు…

65 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పల్లి గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మొగిలి, ఎస్ఐ. చిందం గణేష్ మాట్లాడుతూ సి సి  కెమెరా ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్‌ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్‌ మ్యాజిక్‌పై అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found