ప్రాంతీయం

బార్ అసోసియేషన్ సభ్యులను కలిసిన బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి

80 Views

మంచిర్యాల జిల్లా.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కోర్టులో బార్ అసోషియేషన్ సభ్యులని కలిసి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కి సీరియల్ No.1 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరినా బీజేపీ నాయకులు అనంతరం న్యాయవాదులతో కలిసి భోజనం చేసిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ,రఘునాథ్ వెరబెల్లి, చల్లా నారాయణ రెడ్డి గారు,తూల ఆంజనేయులు, కర్రే లచన్న, పూదరి రమేష్  మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్