ప్రాంతీయం

జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ జహంగీర్ ను నియామామకం…

175 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): జహంగీర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నానని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని తను బ్రతుకుదెరువుకు ఎడారి దేశం వెళ్లిన అక్కడికి వచ్చిన మన దేశ కార్మిక సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై స్పందిస్తూ అక్కడి ప్రభుత్వంతో పోరాటం చేసినాను. విదేశాల నుండి మన ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పోరాటాన్ని నిత్యం కొనసాగిస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ప్రజా హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ప్రజల గొంతుకై పోరాటం చేస్తానన్నారు. పీడిత ప్రజల పక్షాన వారి హక్కుల సాధనే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన అంతర్జాతీయ మానవ హక్కుల కమీషన్ అధ్యక్షుడికి, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7