ప్రాంతీయం

ములుగు నవీన్ నాగరాణి దంపతులకు సన్మానం

22 Viewsములుగు నవీన్ నాగరాణి దంపతులను సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి సిద్దిపేట్ జిల్లా,నవంబర్ 14,గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ములుగు మండల ఆర్యవైశ్య నాయకులు, ములుగు మండల ఆర్యవైశ్య నాయకులు నవీన్ నాగరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సీనియర్ నాయకులు జూలూరు రంగయ్య తో కలిసి నాగరాణి నవీన్ దంపతులను సన్మానించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ […]

ప్రాంతీయం

హాలో బీసీ..చలో కామారెడ్డి

25 Viewsహాలో బీసీ..చలో కామారెడ్డి సిద్దిపేట జిల్లా,గజ్వేల్, నవంబర్ 14 42% బీసీ రిజర్వే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నవంబర్ 14షన్ల సాధన సమితి మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే బీసీ ఆక్రోశ సభ కరపత్ర ఆవిష్కరణ గజ్వేల్ పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు […]

ప్రాంతీయం

నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు రాయపోలు ఎస్ఐ మానస.

29 Viewsనూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గోడలను, నాలుగు సీసీ కెమెరాలు కొందరు వ్యక్తులు కూల్చివేసిన వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాయపొల్ మండల పరిధిలోని ముంగిస్ పల్లి ఎస్సీ కాలనీలో మన్నె రేణుక రమేష్ దంపతులకు ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు కాగా ఇటీవల నిర్మాణ పనులు చేపట్టారు. అట్టి నిర్మాణం  347/అ/3 సర్వే నెంబర్ […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష ఖరారు.- రాయపోల్ ఎస్ఐ మానస.

23 Viewsమద్యం సేవించి వాహనాలను నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్ పల్లి గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. కారు నడిపే వాహనదారులు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల జరిమానా లేదా జైలుకు పంపించడంతో పాటు […]

Breaking News ప్రాంతీయం విద్య

రంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు* *నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్*

127 Viewsరాంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్ ఎల్లారెడ్డిపేట నవంబర్ ♥ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య -సంతోషి కుమార్తె ఏంజెల్ జాతీయస్థాయి రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఏంజెల్ రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందించారు. ఏంజెల్ తో పాటు పాఠశాలలో చదువుతున్న పలువురు […]

ప్రాంతీయం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ లో చేరిన అడ్వకేట్

36 Viewsతెలంగాణ రాజ్యాధికార పార్టీ లో చేరిన అడ్వకేట్ మంచిర్యాల జిల్లా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న హై కోర్ట్ అడ్వకేట్ చుంచు లక్ష్మీ నారాయణ, పార్టీ సిద్ధాంతాలు, తీన్మార్ మల్లన్న పోరాట స్ఫూర్తికి ఆకర్షితులై, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని , బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మాభిమానంకొరకై ఏర్పడిన పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని ఈరోజు పార్టీ లో చేరారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం […]

ప్రాంతీయం

బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో పెట్టాలని బీసీల ధర్మపోరాట దీక్ష

23 Viewsబీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో పెట్టాలని బీసీల ధర్మపోరాట దీక్ష. మంచిర్యాల జిల్లా. ఈరోజు బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తానందున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్షను చేయడం జరిగింది. దీక్షకు ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూలమాల వేసి బీసీ జేఏసీ నాయకులు కు బీసీ జేఏసీ జిల్లా కుల సంఘాల నాయకులు సంగెపు ఎల్లయ్య, వైద్య […]

Breaking News

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమం

41 Viewsఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారము అరుణక్కానగర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమంలో అసంక్రమణ వ్యాధులు పరీక్షలు మరియు జాతీయ కుష్టు వ్యాధి కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత,  వజ్ర ఆరోగ్య కార్యకర్త సునీత, లలిత, సుధా, ఆశా కార్యకర్తలు మరియు లింగారెడ్డి, సి హెచ్ ఓ రాఘవయ్య డిపిఎమ్ఓ […]