283 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 9, మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ సర్దార్ సర్వాయి పాపన్న మండలంలోని అన్నిగౌడ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కొండ శ్రీనివాస్ గౌడ్ కరోనటైంలో చేసినటువంటి సేవలు కరోనా సోకిన ఎంతోమంది బాధితులను కరోనాను లెక్కచేయకుండా చికెన్ గుడ్లు ఆహారం అందించిన ఘనత ఆయనకు దక్కిందని ఈవిషయాన్ని గమనించిన ఆయనకు డిల్లీలో జాతీయ సర్దార్ పాపన్న అవార్డు అందించి శాల్వాతో సన్మానించారు. […]
86 Viewsసింగరేణి వ్యాప్తంగా కార్మిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాం ఏఐఎఫ్టీయూ. సింగరేణి బొగ్గు పనుల రక్షణ కోసం కార్మిక వాడలను చైతన్య పరుస్తూ అరుణోదయ కళాకారుల ద్వారా కార్మిక వాడలలో బస్తి సమావేశాలను నిర్వహిస్తామని ఏఐఎఫ్టియు గౌరవాధ్యక్షురాలు విమలక్క ఆటపాటల ద్వారా సింగరేణికి ఎదురు కాబోయే నష్టాలను వివరిస్తూ గతంలో ఎలాంటి ఉద్యమాల ద్వారా కార్మిక హక్కులను సాధించుకున్నామో కార్మిక కుటుంబాలకు వివరిస్తూ సింగరేణి వ్యాప్తంగా సదస్సులను కూడా నిర్వహించే ఆలోచనలు ఏఐఎఎఫ్టియు చేస్తున్నట్టు ఆ సంఘం […]
140 Viewsజిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సిద్దిపేటలో డిసెంబర్ 1నుండి 3వ తేదీ వరకు నిర్వహించగా, “రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ “అనే అంశం మీద,TSMS ముట్రాజ్‌పల్లి, గజ్వెల్ లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని A. వెన్నెల, గైడ్ టీచర్ శ్రీమతి B. రజిని గారి ప్రోత్సహం తో ప్రదర్శన చేసి జిల్లా స్థాయి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించింది. మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు తెలియజేస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ E.గోపి […]