ప్రాంతీయం

బాంబు పేలుళ్ల‌ నేపథ్యంలో అల‌ర్ట్ – కమిషనర్

24 Viewsబాంబు పేలుళ్ల‌ నేపథ్యంలో అల‌ర్ట్ – రామగుండం పోలీస్ కమీషనరేట్. కమీషనరేట్ పరిధిలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ రోజు పరిధిలోని గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షేట్టిపేట, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రద్దీగా […]

ప్రాంతీయం

రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

20 Viewsరైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నవంబర్ 10, 2025: 2025- 26 సంవత్సరానికి గాను వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ […]

Breaking News

భీమారం బస్టాండ్ లో ప్రయాణికుల కోసం సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలి

24 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం బస్టాండ్ లో ప్రయాణికుల కోసం సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలి అని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన భీమారం మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్. ఏమనగా భీమారం మండల కేంద్రం బస్టాండ్ లో ప్రయాణికులు గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మహిళలకు టాయ్లెట్ కాని బహిర్బుమి కి వెళ్లాల్సి వస్తే చాల ఇబ్బంది పడుతున్నారు. కావున బస్టాండ్ సమీపంలోని చెరువు […]

Breaking News

రామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పెట్టాలి

28 Viewsరామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పెట్టాలి. మంచిర్యాల జిల్లా. బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ జై భీమ్ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న విధంగా తయారయింది రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి ఎందుకంటే దశాబ్దాల కల నెరవేరింది అనుకున్న సంతోషం లేకుండా పోయింది రాత్రి పూట రామకృష్ణాపూర్ రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఎందుకంటే […]

ప్రాంతీయం

కార్తీక వనభోజన మహోత్సవం

107 Viewsబ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం సిద్దిపేట జిల్లా, గజ్వేల్, నవంబర్ 9 గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి లోని గంగు దివాకర్ రావు వ్యవసాయ క్షేత్రం లో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏకవార రుద్రాభిషేకము ధాత్రి నారాయణ కళ్యాణ మహోత్సవము గాయత్రీ మహిళా సంఘం గజ్వేల్ వారిచేత […]

ప్రాంతీయం

ఘనంగా నూతన గృహప్రవేశం

284 Viewsఘనంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ నూతన గృహప్రవేశం సిద్దిపేట జిల్లా, మార్కుక్ నవంబర్ 9 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం తాజా మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్  సోదరుడు తాండ స్వామి గౌడ్ నూతన గృహప్రవేశం అట్టహాసంగా నిర్వహించారు, హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు, నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చేబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాబు అశోక్ ఉపసర్పంచ్ స్వామి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు […]

ప్రాంతీయం

రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం

54 Viewsహలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 9  జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు గజ్వేల్లో లోని ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. జాతీయ మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ* రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి […]

Breaking News

రఘునాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ ప్రచారం

25 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఆధ్వర్యంలో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ పరిధిలో, ప్రచార సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి  బండి సంజయ్ కుమార్ పాల్గొని బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి షేక్ పేట్ డివిజన్లో గల బూత్ నెంబర్ 14 […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు

21 Viewsమంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి […]

Breaking News

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర

33 Viewsతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర . అధికారంలోకి వచ్చేది బీసీ రాజ్యాధికార పార్టీఏ. అగ్రవర్ణాల నాయకుల రాజకీయ సమాధులు కడతాం. మహేష్ వర్మ టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తీన్మార్ మల్లన్న ఆదేశాలమేరకు మహేష్ వర్మ అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి రాంటెంకి శ్రీనివాస్, […]