115 Views అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొందరు విద్యార్థులు వంట నిర్వాహకులకు పురుగులను చూపించగా వాటిని తీసేసి తినమన్నారని తెలిపారని ఆరోపణలు. ఇదే విషయాన్ని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది. కుళ్లిపోయిన కూరగాయలతో కూర, నీళ్ల పప్పుచారు, సరిగ్గా ఉడకని అన్నంలో పురుగులు.. ఇదేనా మధ్యాహ్న భోజనం అంటూ మాకు ఇంటివద్ద భోజనం లేఖన […]
167 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]
99 Viewsదేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు జీవిత బీమా పాలసీని అమలు చేస్తూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకాన్ని సొంత ఖర్చులతో సహసోపేతంగా అమలులోకి తీసుకువచ్చారు ప్రేమ్ సాగర్ రావు. ఈమేరకు దక్షత బీమా ఏజెన్సీతో మంచిర్యాల నియోజకవర్గంలోని 3,300 మంది ఆటో డ్రైవర్లకు బీమా పథకాన్ని వర్తింప చేస్తూ వారికి పాలసీ సర్టిఫికెట్లను […]