ప్రాంతీయం

58 డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అప్పాసు శిరీష  కారు గుర్తు కు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరుచున్నాము

215 Views

58 డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అప్పాసు శిరీష  కారు గుర్తు కు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరుచున్నాము.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్.

బిఆర్ఎస్ పార్టీ నుండి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పాసు శిరీష కారు గుర్తుకు ఫిబ్రవరి 11 న జరగబోయే కార్పొరేటర్ ఎలక్షన్ లో  మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 58వ డివిజన్ ఓటర్ మహాశయులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నేడు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 58వ డివిజన్ పరిధి మొత్తం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పాసు శిరీష శ్రీకాంత్ మరియు కార్యకర్తల తో కలిసి ర్యాలీగా బయలుదేరి కారు గుర్తు కే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ నేను గెలిచిన తర్వాత 58వ డివిజన్ ను అభివృద్ధి చేస్తాను. 58వ డివిజన్ లో ప్రజలకు ఏలాంటి సమస్య ఉన్న మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను తీరుస్తాను.

నాకు ఒక అవకాశం ఇవ్వండి 58వ డివిజన్ కార్పొరేటర్ గా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. మీ అప్పాసు  శిరీష శ్రీకాంత్ 58వ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *