ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్ చేతి గుర్తు కే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని 60వ డివిజన్ ఓటర్ మహాశయులను కోరుకుంటున్నాను

114 Views

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్ చేతి గుర్తు కే మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని 60వ డివిజన్ ఓటర్ మహాశయులను కోరుకుంటున్నాను.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్.

నేను గెలిచిన తర్వాత 60 డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని 60 డివిజన్ ఓటర్ మహాశయులకు హామీ ఇస్తున్నాను. డివిజన్లో మీకు ఎలాంటి సమస్యలు ఉన్న నేను ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలుపుతున్నాను.

నాకు కార్పొరేటర్ గా ఒక్క అవకాశం ఇవ్వండి 60 డివిజన్ ను అభివృద్ధి చేసి చూపిస్తాను. మీ 60 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆఫ్రిన్ సుల్తానా గౌసుద్దీన్.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *