16 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ శభాష్ దేవాపూర్ పోలీస్ అపస్మారక స్థితి లో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడిన ఎస్ ఐ దేవాపూర్ సిబ్బంది మంచిర్యాల జిల్లా. ఈరోజు ఉదయం సుమారు 8:00 గంటలకు కాల్వల తిరుపతి ఆనే వ్యక్తి తన బార్యతో గొడవపడి నేను సచ్చిపోత అనుకుంటూ ఇంటి నుండి వెళ్లిపోయి చాలా సమయం వరకు ఇంటికి రాకపోయేసరికి తన కుటుంబ సభ్యులు అతని గురించి చుట్టుపక్కల అంతటా వెతికిన కనిపించక పోయేసరికి అతని పెద్ద […]
యువత రాజకీయాల్లోకి రావాలని తీన్మార్ మల్లన్న పిలుపు
19 Viewsయువత రాజకీయాల్లోకి రావాలని తీన్మార్ మల్లన్న పిలుపు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తాండూరు మండల యువత. యువతతోనే సేవాభావంతో కూడిన నిజమైన ప్రజా రాజకీయాలు నిర్వహించబడతాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి నియోజకవర్గం, తాండూరు మండలం యువకులు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. మండల నాయకులు వాసాల అనిల్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో […]
రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం కార్యక్రమం
12 Viewsరహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో సేవలో బంగారు అక్షరాల దంపతులు దోమల శ్యామల బండారి శ్రీనివాస్. రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మనిషి జీవితంలో సేవ అనేది మాటలకే పరిమితం కాకుండా,చర్యల ద్వారా ప్రతిబింబించాలి.ఇదే నిజమైన మానవత్వానికి నిదర్శనంగా,ఈ రోజు మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో లక్సేట్టిపేట నుండి స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులైన శ్యామల& శ్రీనివాస్ దంపతులు,మనస్పూర్తిగా రక్తదానం చేసి […]
నిమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కార్యక్రమం
22 Viewsనిమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కార్యక్రమం మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో నిమోనియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవనీయులైన కుమార్ దీపక్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవగాహన కార్యక్రమంలో కోసము పోస్టర్లను కరపత్రాలను విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ అనిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి […]
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్కేర్ ఫీట్స్ తక్కువ ఉన్న పర్మిషన్ ఇవ్వాలి
41 Viewsఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్కేర్ ఫీట్స్ తక్కువ ఉన్న పర్మిషన్ ఇవ్వాలని కోరడం జరిగింది నవంబర్ 15 తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,కి వినతి పత్రం అందజేయడం జరిగింది.అనంతరము కన్జ్యూమర్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్ర కమిటి అధ్యక్షుడు వనం రమేష్, మరియు బి ఎల్ పి పార్టీ రాష్ట్ర నాయకులు దబ్బెట ఆనంద్, మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 400 నుండి 600 […]
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు..
61 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]
సీపీఐ పార్టీ నుండి బహిష్కరణ
15 Viewsసీపీఐ నుండి జనగాం రాజు కుమార్ బహిష్కరణ.. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం పార్టీ నిబంధన,క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన కఠిన చర్యలు తీసుకుంటాం.. మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి, సిద్దిపేట సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, నవంబర్ 14 హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జనగాం రాజ్ కుమార్ పార్టీ నిబంధనలకు, క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. పార్టీ నాయకత్వం పలుమార్లు తమ వ్యక్తిత్వం మార్చుకోవాలని […]
ఎమ్మెల్సీ యాదవరెడ్డిని కలిసిన సినీ హీరో
53 Viewsఎమ్మెల్సీ యాదవరెడ్డిని కలిసిన సినీ హీరో అనిల్ మొగిలి సిద్దిపేట జిల్లా,గజ్వేల్, నవంబర్ 14 ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డిని శుక్రవారం గజ్వేల్ లో సినీహీరో అనిల్ మొగిలి, మర్యాద పూర్వకంగా కలిశారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ అలిరాజ్ పేటకు చెందిన ధ్యాప ప్రేమ్ కుమార్, కుమార్తె అల్లుని వివాహం 23 – 11 – 2025 రోజున అలిరాజ్ పేట లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగే వివాహ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా […]
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు
19 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]
ములుగు నవీన్ నాగరాణి దంపతులకు సన్మానం
22 Viewsములుగు నవీన్ నాగరాణి దంపతులను సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి సిద్దిపేట్ జిల్లా,నవంబర్ 14,గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ములుగు మండల ఆర్యవైశ్య నాయకులు, ములుగు మండల ఆర్యవైశ్య నాయకులు నవీన్ నాగరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సీనియర్ నాయకులు జూలూరు రంగయ్య తో కలిసి నాగరాణి నవీన్ దంపతులను సన్మానించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ […]










