ప్రాంతీయం

ములుగు నవీన్ నాగరాణి దంపతులకు సన్మానం

16 Views

ములుగు నవీన్ నాగరాణి దంపతులను సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి

సిద్దిపేట్ జిల్లా,నవంబర్ 14,గజ్వేల్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ములుగు మండల ఆర్యవైశ్య నాయకులు, ములుగు మండల ఆర్యవైశ్య నాయకులు నవీన్ నాగరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సీనియర్ నాయకులు జూలూరు రంగయ్య తో కలిసి నాగరాణి నవీన్ దంపతులను సన్మానించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి ఈ సందర్భంగా మాట్లాడుతూ నవీన్ నాగరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అలాగే వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న అందరికీ అమ్మవారి దీవెనలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు జూలూరి రంగయ్య,నాగరాజు, మధు,మహిళలు స్వాతి,ప్రియాంక, ఇందిర , లక్ష్మీ,నాగరాణి ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *