12 Viewsకేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసు పురోగతి పై బాధిత కుటుంబానికి న్యాయం […]
పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన
18 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *విద్యార్థుల కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ ఓపెన్ హౌస్. *పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన* *విద్యార్థుల ను ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన* *సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి.* పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డిసిపి భాస్కర్ […]
ఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు – నందగోపాల్
23 Viewsఈ నెల 27న ఎ4 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ అధికారి నందగోపాల్. మంచిర్యాల జిల్లా. నూతన మద్యం పాలసీ విధానం 2025- 27 లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల పి. వి. ఆర్. గార్డెన్స్ లో ఎ4 మద్యం దుకాణాలకు కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధశాఖ […]
ఏసీబీ వలలో చిక్కిన జిల్లా సహకార అధికారి
23 Viewsమంచిర్యాలలో ఎసిబి వలలో చిక్కిన జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్. మంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి తిమింగలం జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్, జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శనివారం పట్టుపడ్డాడు. సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేయడం విషయంలో 7 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయగా మొదట […]
42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష
29 Views42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని నిరసన దీక్ష. మంచిర్యాల జిల్లా. ఈ రోజు మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి ప్రధానిని బిసిని చేసినం అని గొప్పగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ బీసీ […]
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
41 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. తేదీ 25-10-2025 శనివారం రోజున కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో MRO రఫతుల్లా మరియు కాంగ్రెస్ నాయకులు 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్ధిక ఒడిదొడుకులు తట్టుకొని సంక్షేమ పథకాల పంపిణీకి ఎటువంటి […]
భీమారంలో జేఏసీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
23 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండలంలో ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోర్లకుంట శెంకర్,గంజి తిరుపతి భీమారం ఆటో యూనియన్ అధ్యక్షులు ఎం డి ఫాకుర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆటో జెఎసి ప్రణాళిక కమిటి ఛైర్మన్ గాజుల ముకేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్ లు అందరు పాల్గొన్నారు.
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
30 Viewsమంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆటో యూనియన్ జేఏసీ ప్రణాళిక చైర్మన్, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 20 మంది […]
శ్రీశైలం మృతదేహం లభ్యమైంది
23 Viewsశ్రీశైలం మృతదేహం లభ్యమైంది మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలం మృతదేహం లభ్యమైంది.సోమవారం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయిన విషయం తెలిసిందే.శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్.










