మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం.
భీమారం మండలంలో ఆటో యూనియన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోర్లకుంట శెంకర్,గంజి తిరుపతి భీమారం ఆటో యూనియన్ అధ్యక్షులు ఎం డి ఫాకుర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆటో జెఎసి ప్రణాళిక కమిటి ఛైర్మన్ గాజుల ముకేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఆటో డ్రైవర్ లు అందరు పాల్గొన్నారు.





