121 Viewsప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,తెలిపారు.. సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7 ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘ఆన్సైట్ ( ఎఫ్ ఐ ఆర్) విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్., తెలిపారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీసు ప్రజలకు […]
బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి… బాల సాహితీవేత్త డాక్టర్ వాసర వేణి పరశురాములు…
94 Views బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించాలి* ( బాలసాహిత్య కార్యశాల) బాల్యంలోనే ఉత్తమ బాల సాహిత్యం అందించి బాల్యాన్ని చక్కగా తీర్చి దిద్దాలనీ, భవిష్యత్తులో ఉత్తమ పౌరసమాజం నిర్మించబడుతుందనీ, బాలలు రచయితలుగా, సమాజనిర్మాతలుగా రాణించాలని ప్రముఖ బాలసాహిత్య రచయిత, పరిశోధకులు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. శనివారం సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 11.00లకు ” బాలల గేయ రచన” పై కార్యశాల నిర్వహించారు. బాలసాహిత్య […]
సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం: సెస్ డైరెక్టర్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి
86 Views సెస్ సంస్థను విలీనం చేస్తే ఉప్పెనలా ఉద్యమిస్తాం… కేటీఆర్ పై కక్ష సాధింపు కోసం రైతుల,విద్యుత్ వినియోగదారుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. తెలుగు న్యూస్ 24×7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెస్ డైరెక్టర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నందున కేటీఆర్ పై కక్ష సాధింపు లో బాగంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ […]
క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
16 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ క్యాతనపల్లి మున్సిపాలిటి చైర్మన్ & వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహణ కి పటిష్ట మైన బందోబస్తు : బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ రేపు క్యాతనపల్లి మున్సిపాలిటిలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయబడినవి. ఈ సందర్భంగా బందోబస్తు కి ఏసీపీ -04,సీఐ – 23, ఎస్ ఐ – 46, ఏ ఎస్ ఐ / హెడ్ […]
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం
12 Viewsమంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు కి , రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖామాత్యులు వివేక్ వెంకట స్వామి కి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ కు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికిన […]
తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షం..
140 Viewsతెలంగాణలో రాబోయే 3 రోజుల్లో భారీ వర్షం. తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో (ఏప్రిల్ 3-5, 2026) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్‌లో కూడా వాతావరణం మారుతుందని అంచనా.
వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
111 Viewsవడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు -అక్రమ వసూళ్లు, రిజిస్ట్రేషన్ ఆలస్యం ఆరోపణలపై విచారణ. హనుమకొండ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు మరియు లంచాల వసూళ్లపై వచ్చిన సమాచారంతో అధికారులు కార్యాలయానికి చేరుకుని తలుపులు మూసివేసి సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా తనిఖీలు చేపట్టారు.సబ్ రిజిస్ట్రార్-1, సబ్ రిజిస్ట్రార్-2 చాంబర్లలోని […]
ఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా..
73 Viewsఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా.. తెలంగాణ, ఏప్రిల్ 3, తెలుగు న్యూస్ 24/7 ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ అంటూ వచ్చే కాల్స్‌తో జాగ్రత్త లాస్ట్ ఇన్సురెన్స్ రెన్యువల్ స్కామ్ గురించి తెలుసా, ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ అంటూ వచ్చే కాల్స్‌తో జాగ్రత్త ,సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం,అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి, నేరాలపై అవగాహన ముఖ్యం,అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి.










