ప్రాంతీయం

కోట మైసమ్మ గుడి ముందట గుంతల మాయం.

21 Views

పేరు గొప్ప ఊరు దిబ్బ కోట మైసమ్మ గుడి ముందట గుంతల మాయంతెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి,

గజ్వేల్, ఆగస్టు 8, తెలుగు న్యూస్ 24/7 

దేశంలోనే ఆదర్శవంత నియోజకవర్గంగా చెప్పుకున్న గజ్వేల్ మున్సిపల్ లో ఎక్కడ తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి మాట్లాడుతూ గజ్వేల్లో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ముఖ్యంగా నిత్యం రద్దీగా ప్రయాణించే కోట మైసమ్మ ఆలయం ముందు ఆలయం ప్రతిరోజు ప్రజలు అటుగా పాండవుల చెరువుకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం అధికారులకు మున్సిపల్ పాలకవర్గం ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. అసలు ఈ గజ్వేల్ లో పాలకవర్గం ఉన్నట్ట లేనంత కమిషనర్ గారు కనీసం స్పందించడం లేదు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాకేంటి అనే ధోరణి చూపెడుతున్నారు. గజ్వేల్ లో ఉన్న సమస్యలపై స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గజ్వేల్ ను పట్టించుకోవడం గత పది సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి ఉండి గజ్వేల్ ని అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రిగా ఉండే గత రెండు సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా అయిన తర్వాత అటు ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ప్రజలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయింది అలాంటి ఎమ్మెల్యే ఉన్న ఒకటే లేకున్నా ఒకటే గజ్వేల్లో ప్రజలను ఏ ఒక్కసారి గాని గజ్వేల్ నియోజకవర్గం దిక్కులేదు మున్సిపల్ పాలకవర్గం కూడా పట్టించుకునే నాధుడు లేడు అధికారులు కమిషనర్ గారు స్పందించండి లేదు దీన్ని గమనించి 20 వార్డుల సమస్యలను అధికారులు గాని మున్సిపల్ పాలకవర్గం గా వెంటనే సమస్యలన్నిటిని సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *