ప్రాంతీయం

తల్లిపాలు వారోత్సవాల్లో గర్భిణీలకు, బాలింతలకు శిశువు ఆరోగ్యంపై అవగాహన చేస్తున్న సర్పంచ్…

4 Views
ముస్తాబాద్, ఆగస్టు 6: (24/7 న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోతుగల్ గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గ్రామసర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, శిశువుకు పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పనిసరి ముర్రుపాలు శిశువుకు ప్రథమ టీకా అని, 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీద్వారా ఇచ్చే గుడ్లు, పాలు, బాల అమృతం ప్రాముఖ్యతను వివరించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా, ఆరోగ్య సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *