Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం… సర్పంచ్అజ్మీర తిరుపతి నాయక్

5 Views

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అని బుగ్గ రాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్ అన్నారు. గురువారం బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. తల్లి కి  పిల్లలకు మంచి గుడ్లు బాలామృతం పౌష్టికాహార పదార్ధాలు సరిగా అందించాలని అంగన్వాడీ టీచర్ కు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లాస్య రమేష్ అంగన్వాడీ టీచర్స్ వినోద కార్యదర్శి సంపత్ రెడ్డి VO రమ వార్డు సభ్యులు రమేష్ నాయక్ ANM రూత అసవర్కర్ మమత ఉపాధ్యాయులు గర్భిణులు  పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *