_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._
*గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన కొంగరి సత్యసాయి – సోనిల వివాహానికి TRHSS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నర్ర విద్యాసాగర్ రెడ్డి గారు వధువుకు పుస్తే మెట్టెలు అందజేశారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మి నరసింహస్వామి వారి ఆశీస్సులు వీరికి ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పొందుర్తి రాజయ్య, సుంకోజి నరేష్, పంగ బాబు, చెప్యాల నర్సింలు, కొంగరి రాజు తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
