ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన – దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి

202 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రామారం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సరేష్ వాళ్ల అన్న కూతురు కవిత వివాహానికి దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. వారి వెంట జడ్పిటిసి లింగయ్య పల్లి యాదగిరి, రామారం సర్పంచ్ సరోజిన హనుమంతు, వాయిస్ ఎంపీపీ రాజిరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ జగపతి రెడ్డి, రామారం గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, మురళి, రాయపోల్ మాజీ సర్పంచ్ సింగర్ బోయిన స్వామి, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రసాద్, మహేష్ నామసాని స్వామి, తుడుం ప్రశాంత్, తుప్పటి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *