టిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని సన్మానించిన జెడ్పీటీసీ.
భీంపూర్:-ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల పర్యటనలో భాగంగా మండలములోని గుకుంటి గ్రామములో మండల జెడ్పీటీసీ కుంరం సుధాకర్ని కలిసిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ని సన్మానించిన జెడ్పీ టీసీ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు ఉన్నారు.
