ప్రాంతీయం

కాసిపేటలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

148 Views

*కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో*

*ఘనంగా కాసిపేట మండల విస్తృత స్థాయి సమావేశం*

కాసిపేట  మండల కేంద్రంలో ని కొండాపూర్ యప రైస్ మిల్ లో మండల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించి విజయవంతం చేయడం అభినందనియం ఈ కార్యక్రమం లో సభ అధ్యక్షత sc సెల్ అద్యక్షులు గోలేటి స్వామి నిర్వహించి స్థానిక నాయకులు వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది.

తదనంతరం చెన్నూరు MLA వివేక్ వేంకటస్వామి మాట్లాడుతూ* కాకా వారసుడిగా గడ్డం వంశీ ని దీవించి పెద్దపల్లి పార్లమెంట్ కి ప్రజా దివేనతో పంపించాలి అని.మన హక్కులు నిధులు తెస్తాము అని తెలపడం జరిహింది.

మన  శాసన సభ్యులు గడ్డం వినోద్ గడ్డం వంశీ మన ఇంచార్జ్ గడ్డం జగన్నాధం సభ ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

అనంతరం మన మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ గారు మాట్లాడుతు ఎన్నికల కోడ్ ముగియగానే మండల సమస్యలు ఒక్కొక్కటి చేసుకొని వెల్దాము అని మన MLA ఆశీర్వాదం తో మన కాబోయే ఎంపీ  నిధులతో అభివృద్ధి చేసుకుందాం అని తెలపడం జరిగింది.

పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ  మాట్లాడుతు కాకా మనవడి గా ప్రజలకు నిస్వార్ధగా సేవ చేస్తా అని, యువత కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా అని ప్రజలను కోరడం జరిగింది.

మన ప్రియతమా నాయకులు బెల్లంపల్లి శాసన సభ్యలు గడ్డం వినోద్  మాట్లాడుతూ నన్ను బారి మెజారిటీ తో ఈ మండల ప్రజలు గెలిపించారు అని వారి రుణం తీర్చుకుంటా అని నిరంతరం ప్రజా సేవకు ఈ మండల అభివృద్ధి కై పాటుపడతా అని ఈ సమావేశంలో తెలపడం జరిగింది ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని.6 గ్యారంటీలలో 5 అమలు చేస్తున్నాము అని మునుముందు అన్ని గ్యారేంటి లను అమలు పరుస్తాము అని ప్రజల కు హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సభ కి సహకిరించిన ప్రతి కాంగ్రేస్ కార్య కర్తకి పెరు పెరు న ధన్యవాదాలు అని తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమం లో మండల నాయకులు.మాజీ సర్పంచులు..ఎంపీటీసీలు. వివిధ అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఒక్క బూత్ ఇంచార్జ్ లకు ధన్యవాదాలు తెలపడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్