పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు…
ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శేఖర్ తన సిబ్బందితో పాటు అక్కడికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న తిమ్మాపూర్ కు చెందిన సాయిలు, తిమ్మాపూర్.అబ్బెనీ రాములు. బొప్పాయిపూర్ కు చెందిన భత్తుల రాజు, భత్తుల రాములు, తిమ్మాపూర్ కు చెందిన లింగం దేవయ్య, ఐదుగురు పేకాట రాయుళ్లను పట్టుకొని వారి నుండి పేకాట జూదం లో వాడుతున్న డబ్బులు 1510/- రూపాయలు జప్తు చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు కు తీసుకువచ్చి ఐదుగురుపై కేసు నమోదు చేశామని విలేకరులతో ఎస్ఐ వి శేఖర్ తెలిపారు.
