రాజకీయం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన !

125 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8)

సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా భవనం పలు అభివృద్ధి పనులు పనులకు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో తోగుట ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి కనకయ్య పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *