ఉద్యోగ నోటిఫికేషన్,నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు,నియోజకవర్గ అధ్యక్షుడు చుక్క శేఖర్,సీనియర్ నాయకులు ఎడమల భూపాల్ రెడ్డి, కటకం రాజు, గుగ్గిళ్ళ శ్రీకాంత్,
వాసు,పరశురాములు,బాలు,అభినయ్ గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
