గురువారo రోజున ప్రియతమ నాయకుడు కరణ జన్ముడు రాష్ట్ర సర్వ కర్త కె చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా గోరంటల సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నాఫ్క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు చేతుల మీదగా పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలోగంభీరవుపేట మండల ఎంపీపీ,జడ్పీటీసీ, జడ్పీ కో ఆప్షన్,వైస్ ఎంపీపీ,AMC చైర్మన్, RBS అధ్యక్షులు,ప్యాక్స్ చైర్మన్, సర్పంచ్,ఎంపీటీసీ,ఉపసర్పంచ్ ,RBS కమిటీ, AMC కమిటీ, మండల పార్టీ కార్యవర్గం, గ్రామశాఖ అధ్యక్షుడలు, గ్రామ కార్యవర్గం,వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు,మహిళ నాయకురాలు, తెరాస అనుబంధ సంస్థల అధ్యక్షులు మరియు కార్యవర్గం, యూత్ సభ్యులు, సోషల్ మీడియా వారియర్, రైతులు, ప్రజలు తదితరు లు పాల్గొన్నారుగురువారం రోజున ప్రియతమ నాయకుడు కరణ జన్ముడు రాష్ట్ర సర్వ కర్త కె చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా గోరంటల సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నాఫ్క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు చేతుల మీదగా పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో గంభీరవుపేట మండల ఎంపీపీ,జడ్పీటీసీ, జడ్పీ కో ఆప్షన్,వైస్ ఎంపీపీ,AMC చైర్మన్, RBS అధ్యక్షులు,ప్యాక్స్ చైర్మన్, సర్పంచ్,ఎంపీటీసీ,ఉపసర్పంచ్ ,RBS కమిటీ, AMC కమిటీ, మండల పార్టీ కార్యవర్గం, గ్రామశాఖ అధ్యక్షుడలు, గ్రామ కార్యవర్గం,వార్డ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు,మహిళ నాయకురాలు, తెరాస అనుబంధ సంస్థల అధ్యక్షులు మరియు కార్యవర్గం, యూత్ సభ్యులు, సోషల్ మీడియా వారియర్, రైతులు, ప్రజలు తదితరు లు పాల్గొన్నారు