నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం
కృషి చేయాలి
సిద్దిపేట జిల్లా జూన్ 10
మర్కుక్. కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం సమక్షమ పథకాలు అందించి ఆదుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు. ఔషల స్వామి నాయి అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో సోమవారం రోజున ఒక సమీక్షంలో ఆయన మాట్లాడారు రెక్క డీతే గాని డొక్కాడని నాయి బ్రాహ్మణులు కులవృత్తులను నమ్ముకొని త్రీవ ఆర్థిక ఇబ్బందులతో సతమతం కావడం జరుగుతుందన్నారు నాయి బ్రాహ్మణ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ప్రభుత్వం సబ్సిడీపై సెలూన్ షాపులకు లోన్స్ పాటు రుణాన్ని అందించి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు





