Breaking News

ఘనంగా జెడ్ పి టి సి పెళ్లిరోజు వేడుకలు

234 Views

చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 14 :

ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణ్రావు రమ దంపతుల పెళ్లి రోజు వేడుకలను సోమవారం జెడ్పిటిసి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు,
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సర్పంచుల ఫోరం ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి , జెడ్ పి టి సి లక్ష్మణ్ రావు కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి తినిపించారు,
నిండు నూరేళ్ళు మరిన్ని పెళ్లిరోజులు జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జెడ్పిటిసి లక్ష్మన్ రావు కు శుభాకాంక్షలు తెలియజేశారు ,
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హారి , జడ్పీ జిల్లా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ మమ్మద్ చాంద్ , ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అందె సుభాష్ , గుళ్ళపల్లి నరసింహారెడ్డి , టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్రెడ్డి , ఎంపిటిసి సింగారం మధు మండల కో ఆప్షన్ నెంబర్ జబ్బర్ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా అంజిరెడ్డి , మీసం రాజం , సోషల్ మీడియా ప్రతినిధులు వట్టెల ప్రభాకర్ యాదవ్ ,కుడుకల మహేష్ యాదవ్ , ప్రమోద్ , అనిల్ , భంటీ తదితరులు పాల్గొని జడ్పీటీసీ లక్ష్మన్ రావు కు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలిపారు ,

Oplus_131072
Oplus_131072
Anugula Krishna