ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట
మండలంలోని రాచర్ల బొప్పాపూర్ లో ఐటీ పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సహకారంతో మంజూరైనా EGS 50 లక్షల రూపాయలతో బుధవారం రోజున సీసీ రోడ్ భూమి పూజ చేశామని ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ సామజిక కార్యకర్త బొప్పాపూర్ కో అప్షన్ మెంబెర్ జబ్బర్ చీదుగు గోవర్ధన్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాజీ డైరెక్టర్ గుల్లపెల్లి నర్సింహా రెడ్డి ఉప సర్పంచ్ వంగ హేమలత బాపురెడ్డి వార్డ్ సభ్యులు నిరటి రాజు ఎండీ అశ్వాక్ మాజీ ఏఎంసి డైరెక్టర్ ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి, ముత్యల బాల్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు గడ్డి నర్సయ్య మాజీ గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మనివేణి కృష్ణ కార్యదర్శి సంతోష్ మరియు మహేందర్ సాంయేల్ పాల్గొన్నారు
