హైదరాబాద్
అక్టోబర్ 2
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించిన ప్రజల మనిషి రాజన్న
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో
మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు
తదనంతరం గాంధీ పార్క్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అహింసా మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్, బాబా షరీఫ్, కొరగొని లింగ స్వామీ,బత్తుల రాజ్యలక్ష్మి స్వామీ, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కొయ్యడ సైదులు, తాడూరి పరమేష్, కామిషెట్టి భాస్కర్, బొడిగె బాలక్రిష్ణ, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు
