- ప్రముఖ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి కన్ను మూశారు అనారోగ్య కారణాలతో ముంబైలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు తెలుగులో సింహాసనం స్టేట్ రౌడీ సామ్రాట్ గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు వివిధ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు ఎన్నో
పాటలు పాడారు
