రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో , మరియు ముస్తఫా నగర్ నర్మాల, దమ్మన్నపేట గ్రామాలలో ఈరోజు జరిగిన సెస్ ఎలక్షన్ ప్రశాంతంగా ముగించారు దాదాపుగా 80% పోలింగ్ నమోదయ్యాయి , ఎలక్షన్లో పోలీసులు భారీగా బందోబస్తుల నిర్వహించారు, ప్రతి పోలింగ్ బూతులలో. పోలీసులు , బందోబస్తును ఉంచగా, సిఐ మొగలి, మరియు గంభీరావుపేట ఎస్సై మహేష్, ప్రతి బూత్ కి తిరుగుతూ పోలింగ్ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎలక్షన్లు పకడ్బందీగా నిర్వహించారు
