ప్రాంతీయం

పారిశుద్య కార్మికుడికి మాజీ సర్పంచ్ పరామర్శ

122 Views

దౌల్తాబాద్: పారిశుద్య కార్మికుడు శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడగా మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7