ముస్తాబాద్ డిసెంబర్ 24, మండలంలో శనివారం ఉదయం 8.గంటల నుండి మొదలుకొని సాయంకాలం 5.గంటల వరకు సెస్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో మొత్తం 6607 ఓట్లర్లు ఉండగా 5893 ఓటర్లు తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 89% (శాతం) ఓటింగ్ జరిగినట్లు మండల అభివృద్ధి అధికారి రమాదేవి వెల్లడించారు.
ప్రశాంతంగా ముగిసిన సెస్ పోలింగ్…