Breaking News

సుధాకర్ శర్మ కుటుంబ సభ్యుల ను పరమర్షించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు

205 Views

ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 12 :

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చెందిన రామోజ్జుల సుధాకర్ శర్మ కుటుంబ సభ్యులను శనివారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పరామర్శించారు,
సుధాకర్ శర్మ ( 76 ) అనారోగ్యంతో 12 రోజుల క్రితం మరణించారు, ఈ సందర్భంగా ఆయన భార్య సుజాత ను , కుమారుడు శ్రీనివాస్ శర్మ ను , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వారిని పరామర్శించి ఎలా మరణించారని అడిగి తెలుసుకున్నారు,
ఆయన వెంట సిరిసిల్ల టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి , మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , పెద్దూరు సింగిల్విండో అధ్యక్షులు అగ్గి రాములు ,తిమ్మాపూర్ సింగిల్ విండో ఉపాద్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ తదితరులు పాల్గొని వారిని పరమర్షించారు ,

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్