Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృశం

936 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృష్టమైనట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరు లాస్య@ భవాని అని వివాహిత బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆమె తల్లి నేరెళ్ల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *