రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో కేజీ టు పీజీ క్యాంపస్ లో ని భవిత సెంటర్ లో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగుల పిల్లలకు ఆటల పోటీలు మరియు యోగ పోటీలు నిర్వహించడం జిల్లా స్థాయి జరిగిన యోగ పోటీలో మొదటి బహుమతి ని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా విద్యార్థి అరుణ్ కుమార్ ని అభినందించారు.దివ్యాంగులకు ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు
ఈ కార్యక్రమం లో భవిత కేంద్రం నిర్వాహకురాలు రేణుక కాంప్లెక్స్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంటి గంగారాం బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలఎల్లయ్య ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి ఎస్ ఎం సి చేర్మెన్ వెంకట్ యాదవ్ మరియు ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
