ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.
ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, బండలింగంపల్లికాంగ్రెస్ నాయకులు దేవరాజు, షకీల్, ఐఓసి బంక్ మేనేజర్ అభిలాష్,బంక్ ఆపరేటర్ లింగాల యాదగిరి పాల్గొన్నారు.
