రాజకీయం

సెస్ డైరెక్టర్ భరిలో బండారి.,,

119 Views

ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ భరిలో టిఆర్ఎస్ పార్టీ తరపున టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఉంటున్నారు,.lటిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం లో టిఆర్ఎస్ పార్టీ లో పని చే‌సిన మొదటి తరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఎంపిటీసీ వన్ బి సి జనరల్ స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడి టిఆర్ఎస్ పార్టీ కి కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు , కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల సమయంలో. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ , జాతీయ సహాకార సంఘాల అధ్యక్షులు కొండూరి రవీందర్ రావుల సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రామాలలో చురుకుగా పనిచేస్తున్నారు , అతని పని తానాన్ని గుర్తించి. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య . ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గా అవకాశాన్ని ఇచ్చారు.బండారి బాల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో డైరెక్టర్ గా , ఎల్లారెడ్డిపేట వార్డు సభ్యులు గా , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాకమీటి అధ్యక్షులు గా గతంలో పని చేశారు ,, టిఆర్ఎస్ పార్టీ తరపున సెస్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తే పోటీ చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర , జిల్లా నేతలకు పంపిన వినతిపత్రంలో ఆయన విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7