ముస్తాబాద్, ఫిబ్రవరి 16 24/7 న్యూస్ ప్రతినిధి ముస్తాబాద్ గ్రామానికి చెందిన గొట్టే హరీష్ తండ్రి రవీందర్ వయసు 25 సంల, యువకుడు గత కొంతకాలంగా మద్యం తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తన ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినాడని మృతుని తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ స్థానిక ఎస్సైశేఖర్ రెడ్డి తెలిపారు.
