ప్రాంతీయం

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న రామకోటి రామరాజు

44 Views

వినాయక నిమజ్జనం మంగళవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా నిమజ్జనం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 రోజుల పాటు భక్తి, శ్రద్దలతో పూజించామని, చాలా మంది భక్తులు నామ సంకీర్తనలు, భజనలతో గణపతిని చిన్న, పెద్ద తేడా లేకుండా గంగమ్మ చెంతకు నిమజ్జనానికి తీసుకురావడం సంతోషకరం అన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka