రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోబుధవారం ఐకెపి మరియు సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంబించిన గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు ద్యానబోయిన రాజేందర్, ఎంపిటిసి గొర్రె బాలమణి, ఉప సర్పంచ్ పురం శోభారాణి, పిఎసిఎస్ డైరెక్టర్ పురం రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ ,గ్రామ వార్డు సభ్యులు గుండెల్లి ధర్మేందర్, గొర్రె పద్మ, సయ్యద్ పర్వీన్, తెరాస మహిళా అధ్యక్షురాలు డి. బాల్ లక్ష్మి . ఆర్ లచ్చయ్య, ఎడబోయిన అనిల్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆకునూరి రాజేందర్, వి డి సి చేర్మెన్ సిహెచ్ తిరుపతి, ఐకెపి సి సి లావణ్య ఐకెపి నిర్వాహకులు సి ఏ .కీర్తన, ఎడబోయిన అనిల్ ,సొసైటీ నిర్వాహకులు ద్యానబోయిన రాజు, బండి రాజు, కళ్యాణ్, టిఆర్ఎస్ నాయకులు ఆర్ ఆంజనేయులు, గొర్రె కిషోర్, బొంగు మల్లేష్ యాదవ్, బత్తిని శ్రీహరి, రైతులు సిహెచ్ మల్లయ్య, ఆర్ నాగయ్య, బొంగు పెంటయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
