ఘనంగా సామాజిక కార్యకర్త జన్మదిన వేడుకలు….
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం సామాజిక కార్యకర్త నరెడ్ల సుధీర్ బాబు జన్మదిన వేడుకలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కేక్ కట్ స్వీట్లు వపంపిణి చేసారు. సుధీర్ బాబు పేద వారికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూక్య రవి , పొన్నం వంశీ, బాధ రాజేష్,సోను,వంశి,
శేఖర్, నాయక్, శంకర్,అబ్దుల్లా, బాషా తదితరులు పాల్గొన్నారు.
