..హౌసింగ్ బోర్డ్ లో వాలీబాల్ కోర్టులో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన చైర్మన్ Nc. రాజమౌళ
గజ్వేల్ ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో గల హౌసింగ్ బోర్డ్ లో వాలీబాల్ కోర్టులో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ Nc. రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని, వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడి, యువతను ప్రోత్సహించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి.





