ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, కోండాపూర్ గ్రామంలో బంటు (టప్ప)మైసయ్య ఇటీవల అనారోగ్యంతో పరమపదించగా ఆఇంటి పెద్దతిక్కు కోల్పోయినా ఆకుటుంబానికి ధైర్యంచెప్పి అదైర్యం పడవద్దని భరోసాను ఇచ్చి తనవంతు సహాయంగా చేసిన సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆయన వెంబడ కాంగ్రెస్ పార్టీ మండల్ అద్యక్షుడు ఏల్లబాల్ రేడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షుడు గంత రాజు, యారటి కర్నాకర్, సీనియర్ నాయకులు క్యారం రాజు, మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, రాజేషం, తాటిపేల్లి పద్మారెడ్డి, క్యారం రామచేంద్రం, ఎండి సోయల్, యారటి భరత్, వేంకట వినయ్, గంగదారి రాజం తదితరులు పాల్గొన్నారు.
