రాజన్న సిరిసిల్ల జిల్లాలోజిల్లా పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు మంగళవారం నుంచి మారబోతున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు.. జిల్లా లోని అన్ని మండలాల సిఐల, ఎస్ఐల కొత్త ఫోన్ నెంబర్లు మంగళవారం నుంచి పని చేస్తాయని పేర్కొన్నారు.ఇదివరకు పనిచేసిన ఫోన్ నెంబర్లు ఇక నుండి పనిచేయబోవని జిల్లా ప్రజలు గమనించవలసిందిగా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు..
