ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామం నుండి గంభీరావుపేట వెళ్లే ప్రధాన రహదారి అయిన మార్గ మధ్యలో భారీ వర్షాల కారణంగా నీటి కల్వట్ పైప్ లైన్ చిన్నదిగా ఉండడం వల్ల నీటి ప్రవాహం ఎక్కువ పెరుగటం తో రోడ్డు పై గుంత ఏర్పడింది, కానీ అధికారులు చూసి చూడనట్టువ్యవహరిస్తున్నారు గుంత పరిధిలో హెచ్చరిక ఏర్పాటు చెయ్యలేదు వెంటనే ఆర్ అండ్ బి అధికారులు స్పందించి సమస్య ను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు